Vijay-Rashmika: ముంబై ఎయిర్ పోర్ట్ లో విజయ్-రష్మిక..! 12 d ago
ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఓ రెస్టారెంట్లో కలిసి కనిపించిన ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ స్టార్స్ ఇద్దరు ముంబై విమానాశ్రమంలో కనిపించారు. ముందుగా ఎయిర్ పోర్ట్ కు వచ్చిన రష్మిక అభిమానులతో కలిసి ఫోటోలు దిగి సందడి చేసారు. ఆ తర్వాత కొంత సమయానికి విజయ్ కూడా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. దీంతో ఈ జంట క్రిస్టమస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్తున్నారని నెటిజన్లు భావిస్తున్నారు.